8, అక్టోబర్ 2012, సోమవారం

  మధుపములు 

ఓ రమణీయ వనములో
విరిసెను విమల కుసుమములు విరియగ సొంపై
విరిసింది తమకొరకనియు
మురిసినవి మధుపములు మధువు గ్రోలంగన్