వాత్సాయనుడు చెప్పిన 64 కళలు
- గీతము.
- వాద్యము
- నృత్యము
- విశేషకచ్చేదము
- తండుల కుసుమ వలీ వికారము
- పుష్పాస్తరణము
- దసనవ సనాంగ రాగము
- మణిభూమికా కర్మ
- ఆలేఖ్యము
- శయన రచనము
- ఉదక వాద్యము
- ఉదకా ఘాతము
- చిత్ర యోగము
- మాల్య గ్రథన వికల్పము
- శేఖరకాపీడ యోజనము
- నేపథ్య ప్రయోగము
- కర్ణ పత్ర భంగము
- భూషణ యోజనము
- ఐంద్ర జాలము
- కౌచు మారము
- హస్త లాఘవము
- గంధ యుక్తి
- విచిత్ర శాఖ మూష భక్ష్య వికార క్రియ
- పానక రాగ సవా యోజనము
- సూత్రా క్రీడ
- సూచీవాన కర్మ
- ప్రహేళిక
- ప్రతి మాల
- దుర్వాచక యోగములు
- పుస్తక వాచనము
- కావ్య సమస్య పూరణము
- నాటకాఖ్యాయికా దర్శనము
- తక్ష కర్మ
- పట్టికావేత్ర వాన వికల్పము
- తక్షణము
- వాస్తు విద్య
- రూప్య రత్న పరీక్ష
- ధాతు వాదము
- మణిరాగాకార జ్ఞానము
- వృక్షాయుర్వేద యోగము
- మేష కుక్కుట లావక యుద్ద విధి
- శుక శారికా ప్రలాపనము
- ఉత్సాదన సంవాహన కేశమర్దన కౌశలము
- అక్షర ముష్టి కాక ధనము
- దేశ భాషా విజ్ఞానము
- పుస్పశకటిక
- నిమిత్త జ్ఞానము
- మ్లేచ్చాతా వికల్పము
- యంత్ర మాతృక
- ధారణ మాతృక
- ఛందో జ్ఞానము
- మానసీ
- కార్య క్రియ
- అభిధాన కోశము
- సంపాట్యము
- ఛలికత యోగములు
- క్రియ కలము
- వస్త్ర గోపనము
- ద్యూతము
- అకర్ష క్రీడ
- బాల క్రీడనకము
- వైనయికీయ విద్య
- వైజయకీయ విద్య
- వ్యాయావకాన విద్య
మన ఆలంకారికులు చెప్పిన 64 కళలు- ఇతిహాసము
- ఆగమము
- కావ్యము
- అలంకారము
- నాటకము
- గాయకత్వము
- కవిత్వము
- కామశాస్త్రము
- దురోదరం జ్ఞానము
- దేశభాష లిపి
- లిపికర్మము
- వాచకము
- అవధానము
- సర్వశాస్త్రము
- శాకునము
- సాముద్రికం
- రత్న శాస్త్రము
- రథాశ్యాగజ కౌశలము
- మల్ల శాస్త్రము
- సూద కర్మము
- దహదము
- గంధవాదము
- ధాతువాదము
- ఖనివాదము
- రస వాదము
- జల వాదము
- అగ్ని స్తంభము
- ఖడ్గ స్తంభము
- జల స్తంభము
- వాక్ స్తంభము
- వయ స్తంభము
- వశ్యము
- ఆకర్షణము
- మోహనము
- విద్వేషము
- ఉచ్చాటనము
- మారణం
- కాలవంచనం
- పరకాయ ప్రవేశం
- పాదుకాసిద్ధి
- ఐంద్రిజీవితం
- అంజనం
- ద్రుష్టిచనం
- సర్వ వంచనం
- మణి మంత్రేషధాదిక సిద్ధి
- చొర కర్మం
- చిత్త క్రియ
- లోహ క్రియ
- అశ్వ క్రియ
- మృత్క్రియ
- దారు క్రియ
- వేణు క్రియ
- చర్మ క్రియ
- అంబర క్రియ
- అదృశ్యకరణం
- దూతీకరణం
- వాణిజ్యం
- పాశు పాలనం
- కృషి
- అసవకర్మం
- ప్రానిదూత్రుత కౌశలం
- వాక్సిద్ది
- చిత్రలేఖనం
- సంగీతం
గండ్ర మహేశ్....