-:ఛందస్సు:-
వృత్తాలు :-
౦౧ ) ఉత్పలమాల : భ ర న భ భ ర వ
౦౨ ) చంపకమాల: న జ భ జ జ జ ర
౦౩ ) శార్దూలము : మ స జ స త త గ
౦౪ ) మత్తేభము : స భ ర న మ య వ
౦౫ ) మత్తకోకిల : ర స జ జ భ ర
౦౬ ) తరలము : న భ ర స జ జ గ
౦౭ ) స్రగ్ధర : మ ర భ న య య య
౦౮ ) మహా స్రగ్ధర : స త త న స ర ర గ
౦౯ ) భుజంగ ప్రయాతము: య య య య
౧౦ ) పంచ చామరము: జ ర జ ర జ గ
౧౧ ) వసంత తిలకము : త భ జ జ గగ
౧౨ ) స్రగ్విణి : ర ర ర ర
౧౩ ) తోటకము: స స స స
౧౪ ) మాలిని: న న మ య య
౧౫ ) మానిని : భ భ భ భ భ భ భ గ
౧౬ ) లయగ్రాహి : భ జ స న భ జ స న భ య
౧౭ ) స్వాగత వృత్తము : ర న భ గ గ
౧౮ ) మందాక్రాంతము : మ భ న త త గగ
౧౯ ) కవిరాజ విరాజితము : న జ జ జ జ జ జ వ
౨౦ ) ప్రహరణకలిత : న న భ న వ
౨౧ ) సుగంధి : ర జ ర జ ర
౨౨ ) వనమయూరము : భ జ స న గగ
౨౩ ) మనోహరిణి : న య స స
౨౪ ) ఇంద్రవంశము : త త జ ర
౨౫ ) వనమంజరి : న జ జ జ జ భ ర
౨౬ ) కమల విలసితము : న న న న గగ
౨౭ ) కరిబృంహితము : భ న భ న భ న ర
౨౮ ) వసంతమంజరి : న భ భ న ర స వ
౨౯ ) మంజుభాషిణి : స జ స జ గ
౦౨ ) చంపకమాల: న జ భ జ జ జ ర
౦౩ ) శార్దూలము : మ స జ స త త గ
౦౪ ) మత్తేభము : స భ ర న మ య వ
౦౫ ) మత్తకోకిల : ర స జ జ భ ర
౦౬ ) తరలము : న భ ర స జ జ గ
౦౭ ) స్రగ్ధర : మ ర భ న య య య
౦౮ ) మహా స్రగ్ధర : స త త న స ర ర గ
౦౯ ) భుజంగ ప్రయాతము: య య య య
౧౦ ) పంచ చామరము: జ ర జ ర జ గ
౧౧ ) వసంత తిలకము : త భ జ జ గగ
౧౨ ) స్రగ్విణి : ర ర ర ర
౧౩ ) తోటకము: స స స స
౧౪ ) మాలిని: న న మ య య
౧౫ ) మానిని : భ భ భ భ భ భ భ గ
౧౬ ) లయగ్రాహి : భ జ స న భ జ స న భ య
౧౭ ) స్వాగత వృత్తము : ర న భ గ గ
౧౮ ) మందాక్రాంతము : మ భ న త త గగ
౧౯ ) కవిరాజ విరాజితము : న జ జ జ జ జ జ వ
౨౦ ) ప్రహరణకలిత : న న భ న వ
౨౧ ) సుగంధి : ర జ ర జ ర
౨౨ ) వనమయూరము : భ జ స న గగ
౨౩ ) మనోహరిణి : న య స స
౨౪ ) ఇంద్రవంశము : త త జ ర
౨౫ ) వనమంజరి : న జ జ జ జ భ ర
౨౬ ) కమల విలసితము : న న న న గగ
౨౭ ) కరిబృంహితము : భ న భ న భ న ర
౨౮ ) వసంతమంజరి : న భ భ న ర స వ
౨౯ ) మంజుభాషిణి : స జ స జ గ
జాతులు:-
౦౧ ) కందము: గ గ భ జ స న ల
౦౨ ) ద్విపద : ఇంద్ర గణములు మూడిన గణంబొకటి
చంద్రాస్య ద్విపదకు జను జప్పరేచ
౦౩ ) తరువోజ : --------
౦౪ ) అక్కరలు :
అక్కరల లో భేదాలు:-
అ ) మహాక్కర
అ ) మహాక్కర : మొదట సూర్యుండు పదపగా నింద్రుండు
ఆ ) మధ్యాక్కర : ఇంద్ర గణం +ఇంద్ర గణం +సూర్య గణం +ఇంద్ర గణం + ఇంద్ర గణం+సూర్య గణం
ఇ ) మధురాక్కర : సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
ఈ) అంతరాక్కర : సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
ఉ ) అల్పాక్కర : ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
౦౫ ) ఉత్సాహ : సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +
సూర్య గణం +గురువు
౦౬ ) త్రిపద : ------
౦౭ ) చౌపద : ఒక్కొక్క పాదమునకు 4 చతుర్మాత్ర గణాలు ఉంటాయి
షట్పద లో భేదాలు
అ ) శర షట్పద
ఆ ) కుసుమ షట్పద
ఇ ) భోగ షట్పద
ఈ ) భామినీ షట్పద
ఉ ) పరివర్దిని షట్పద
ఊ ) వార్ధక షట్పద
అ ) శర షట్పద: 4+4
5+5+5+5
ఉపజాతులు:-
౦౨ ) తేటగీతి: సూర్యుదోక్కడుండు సుర రాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
౦౩ ) ఆటవెలది : ఇనగణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు నాటవెలది
౦౫ ) రగడలు : -------
-:సంధులు:-
సంస్కృత సంధులు :-
౦౧ ) సవర్ణదీర్ఘ్హ సంధి
౦౨ ) సకారాంత సంధి
౦౩ ) శ్చుత్వ సంధి
౦౪ ) ష్టుత్వ సంధి
౦౫ ) ఛత్వ సంధి
౦౬ ) తుగాగమ సంధి
౦౭ ) గుణ సంధి
౦౮ ) వృద్ధి సంధి
౦౯ ) యణాదేశ సంధి
౧౦ ) జస్త్వ సంధి
౧౧ ) అనునాసిక సంధి
౧౨ ) విసర్గ సంధి
...............కొన్ని మాత్రమే
తెలుగు సంధులు:-
౦౧ ) అకార సంధి
౦౨ ) ఉకార సంధి
౦౩ ) ద్విరుక్తటకార సంధి
౦౪ ) టుగాగమ సంధి
...............కొన్ని మాత్రమే
౦౨ ) ద్విపద : ఇంద్ర గణములు మూడిన గణంబొకటి
చంద్రాస్య ద్విపదకు జను జప్పరేచ
౦౩ ) తరువోజ : --------
౦౪ ) అక్కరలు :
అక్కరల లో భేదాలు:-
అ ) మహాక్కర
ఆ ) మధ్యాక్కర
ఇ ) మధురాక్కర
ఈ) అంతరాక్కర
ఉ ) అల్పాక్కర అ ) మహాక్కర : మొదట సూర్యుండు పదపగా నింద్రుండు
మొదలుగా నేవురు వరలుచుమ్డ్రు
మెదల సూర్యుండు పిమ్మట నేగురు
పురుహుతులదకంగ జంద్రుడొండు
ముదము తోనెడ సొచ్చు మహాక్కర
మొనసి కావ్యములందు నిడగ కృష్ణ
ఆ ) మధ్యాక్కర : ఇంద్ర గణం +ఇంద్ర గణం +సూర్య గణం +ఇంద్ర గణం + ఇంద్ర గణం+సూర్య గణం
ఇ ) మధురాక్కర : సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
ఈ) అంతరాక్కర : సూర్య గణం +ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
ఉ ) అల్పాక్కర : ఇంద్ర గణం +ఇంద్ర గణం +చంద్ర గణం
౦౫ ) ఉత్సాహ : సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +సూర్య గణం +
సూర్య గణం +గురువు
౦౬ ) త్రిపద : ------
౦౭ ) చౌపద : ఒక్కొక్క పాదమునకు 4 చతుర్మాత్ర గణాలు ఉంటాయి
జగణం వాడరాదు యతి 02 గణం ల మీద
౦౮ షట్పద : షట్పద లో భేదాలు
అ ) శర షట్పద
ఆ ) కుసుమ షట్పద
ఇ ) భోగ షట్పద
ఈ ) భామినీ షట్పద
ఉ ) పరివర్దిని షట్పద
ఊ ) వార్ధక షట్పద
అ ) శర షట్పద: 4+4
4+4
4+4+4+2
ఆ ) కుసుమ షట్పద : 5 +5
5 +5
5 +5 +5 +2
ఇ ) భోగ షట్పద : ౩ +౩+౩+౩
౩ +౩+౩+౩
౩ +౩+౩+౩+౩+౩+2
ఈ ) భామినీ షట్పద : 3+4+3+4 3+4+3+4
3+4+3+4+3+4+2
ఉ ) పరివర్దిని షట్పద : 4+4+4+4 4+4+4+4
4+4+4+4+4+4+2
ఊ ) వార్ధక షట్పద : 5+5+5+5 5+5+5+5
5+5+5+5+5+5+2
౦౯ ) విషమ గీతులు :
విషమ గీతులలో భేదాలు
అ ) ఎత్తు గీతి
ఆ ) ప్ర గీతి
ఇ ) మేలన గీతి
ఈ ) మలయ గీతి
ఉపజాతులు:-
౦౧ ) సీసం : ఇంద్ర గణములు ఆరు + సూర్య గణములు రెండు
ప్రతి పాదానికి వస్తాయి దీనికి తోడు తేటగీతి కాని ఆటవెలది కాని వస్తుంది
ప్రతి పాదానికి వస్తాయి దీనికి తోడు తేటగీతి కాని ఆటవెలది కాని వస్తుంది
౦౨ ) తేటగీతి: సూర్యుదోక్కడుండు సుర రాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
౦౩ ) ఆటవెలది : ఇనగణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు నాటవెలది
౦౪ ) మంజరి ద్విపద : -----
-:సంధులు:-
సంస్కృత సంధులు :-
౦౧ ) సవర్ణదీర్ఘ్హ సంధి
౦౨ ) సకారాంత సంధి
౦౩ ) శ్చుత్వ సంధి
౦౪ ) ష్టుత్వ సంధి
౦౫ ) ఛత్వ సంధి
౦౬ ) తుగాగమ సంధి
౦౭ ) గుణ సంధి
౦౮ ) వృద్ధి సంధి
౦౯ ) యణాదేశ సంధి
౧౦ ) జస్త్వ సంధి
౧౧ ) అనునాసిక సంధి
౧౨ ) విసర్గ సంధి
...............కొన్ని మాత్రమే
తెలుగు సంధులు:-
౦౧ ) అకార సంధి
౦౨ ) ఉకార సంధి
౦౩ ) ద్విరుక్తటకార సంధి
౦౪ ) టుగాగమ సంధి
...............కొన్ని మాత్రమే
కేవలం పేర్లే కాకుండా కొంచెం వివరించి ఉంటే బాగుండేదండీ!
రిప్లయితొలగించండిFord Explorer AC Compressor
రిప్లయితొలగించండిI enjoyed your post. It’s a lot like college – we should absorb everything we can but ultimately you need to take what you’ve learned and apply it.
మొదటగా మీకు కృతఙ్ఞతలు
రిప్లయితొలగించండిఅలాగేనండి తప్పకుండ పూర్తి వివరాలు రాస్తానండి కృతఙ్ఞతలు